Wednesday, December 30, 2009

chat with me




ShoutMix chat widget

Sunday, July 5, 2009

నాపేరు బ్రహ్మతేజ నాకోసం ఎవరు వెతకద్దు ఎందుకంటే నేను ఎప్పుడూ మీ హృదయాలలోనే వుంటాను నా బ్లాగ్ బ్రహ్మతేజ.బ్లాగ్స్పోట్.కం

Thursday, May 7, 2009


అరె ఏమైందీ

అరె ఏమైందీ అరె ఏమైన్దీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిన్దీ
అది ఏమైన్దీ
తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిన్దీ
కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిన్దీ
అది నీలొ మమతను నిద్దురలేపిన్ది

నిన్గివంగి నేలతోటి నేస్తమేదో కోరిన్ది
నేల పొన్గి నిన్గికోసమ్ పూలదోసిలిచ్చిన్ది
పూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు నిన్గి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గున్డెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో

బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసిన్ది
పాడలేని గొన్తులోన పాటా ఏదొ పలికిన్ది
గున్డె ఒక్కటున్న చాలు గొన్తు తానె పాడగలదు
మాటలన్ని దాచుకున్టే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వాసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు
మనిశౌతాడు